Payal Rajput : సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోస్‌‌‌‌‌తో కవ్విస్తున్న పాయల్.. అమ్మడి అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే క్రేజీ కథానాయికల జాబితాలో చేరింది.

Rajeev Rayala

|

Updated on: Mar 11, 2021 | 5:21 AM

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే క్రేజీ కథానాయికల జాబితాలో చేరింది.

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే క్రేజీ కథానాయికల జాబితాలో చేరింది.

1 / 8
అయితే ఈ బ్యూటీ ఆమధ్య బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన సినిమాలో ఐటెమ్ సాంగ్ లో నటించి అలరించింది.

2 / 8
ఆర్ఎక్స్100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్.. అందాల ప్రదర్శకు ఏమాత్రం మొహమాటపడకుండా నటించి ఆకట్టుకుంది. 

3 / 8
ఆతర్వాత వెంకటేష్ సరసన వెంకీమామ సినిమా నటించి ఆకట్టుకుంది. అలాగే రవితేజ నటించిన డిస్కోరాజా సినిమాలో కనిపించి కవ్వించింది పాయల్ 

4 / 8
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సీత సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది పాయల్. 

5 / 8
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్  హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. 

6 / 8
ప్రస్తుతం పాయల్ చేతిలో సినిమాలేమి లేవని తెలుస్తుంది. దాంతో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ పైన ఫోకస్ చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

7 / 8
తన నటన, అంద చందాలతో యువతను పిచ్చెక్కిస్తోంది ఈ కుర్రది. ఫలితంగా ఓవర్ నైట్ లోనే  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

8 / 8
Follow us