Nabha Natesh: సినిమా రిలీజ్ వేళ.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న నభా నటేష్
నభానటేష్ ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
