4 / 5
సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇంద్రాణి, కామెడీ డ్రామా మ్యూజిక్ షాప్ మూర్తి, హరర్ కామెడీగా తెరకెక్కిన ఓఎంజీ లాంటి సినిమాలు కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. పెద్దగా హైప్ ఉన్న సినిమాలు లేకపోయినా... ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర సందడి కనిపిస్తోంది.