5 / 5
మరో వైపు సీక్వెల్ విషయంలోనూ హీరోగా రణబీర్ కపూర్ పేరునే పరిశీలిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. శివకు తండ్రి పాత్రే కాబట్టి దేవ్ రోల్, రణబీర్ చేస్తే కన్విన్సింగ్‌గానే ఉంటుందని భావిస్తున్నారట. అంతేకాదు దీపిక, రణబీర్ కాంబో కూడా సినిమాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. మరి ఫైనల్‌గా ఎవరిని ఓకే చేస్తారో చూడాలి.