AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని సీనియర్ హీరో నాగార్జున గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు ఈయన అటు అన్నపూర్ణ స్టూడియోస్, రియలెస్టేట్ వ్యాపారాలను చూసుకోవడమే కాకుండా, నిర్మాతగా, నటుడిగా కూడా తన బాధ్యతలను నిర్వహిస్తుంటాడు. అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

Samatha J
|

Updated on: Jan 21, 2025 | 1:36 PM

Share
అక్కినేని నాగార్జున శివ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ఆరోజుల్లో ట్రెండ్ సెట్ చేశారనే చెప్పవచ్చు.అయితే అక్కినేని హీరో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో బ్లాక్ బస్టర్ మూవీస్‌ను వదులుకున్నారంట. ఇంతకీ అవి ఏవో మనం ఇప్పుడు చూద్దాం.

1 / 5
మెగాస్టార్ చిరంజీవి నటించిన మెకానిక్ అల్లుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ నాగార్జున చేయాల్సింది ఉండగా ఆయన సినిమాను రిజక్ట్ చేశారంట. బి. గోపాల్‌తో తాను చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఆయన ఆ సినిమాకు నో చెప్పినట్లు సమాచారం. కానీ ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అందుకుంది.

2 / 5
అలాగే వెంకటేష్ నటించిన కలిసుందాంరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీని కూడా అక్కినేని నాగార్జున రిజెక్ట్ చేశాడంట. తనకు ఆ పాత్ర సెట్ కాదు అని ఆయన దానిని రిజక్ట్ చేశారంట.

3 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రీ సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీని కూడా అక్కినేని నాగార్జున రిజెక్ట్ చేశారంట.

4 / 5
 మణిరత్నం ఘర్షణ, మౌనరాగం, ఇవే కాకుండా నాగార్జున ఇంక చాలా సినిమాలను వదులుకున్నట్లు సమాచారం. ఇక నాగార్జున ఇటీవల నా సామీ రంగ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చినా అది డిజాస్టర్‌గానే మిగిలిపోయింది.

5 / 5