సమంత అద్భుతంగా నటించిన 5 బెస్ట్ మూవీస్ ఇవే!

Updated on: Apr 28, 2025 | 7:35 PM

చాలా మంది ఫేవరెట్ హీరోయిన్, టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడుకు స్టార్ హీరోల రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతే కాకుండా ఈ అమ్మడుకు ఉండే ఫేమ్ గురించి కూడా స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇక ఏప్రిల్ 28న ఈ చిన్నది పుట్టిన రోజును జరుపుకుంటుంది. కాగా, ఈ అమ్మడుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో సమంత చాలా సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతే కాకుండా సమంత నటించిన ప్రతి సినిమా కూడా సామ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఎందుకంటే అంతలా ఈ బ్యూటీ పాత్రలకు ప్రాణం పోసి నటించిందనే చెప్పాలి. కాగా, సమంత నటించిన బెస్ట్ 5మూవీస్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
ఓబేబీ సినిమాలో సమంత చాలా అద్భుతంగా నటించింది అనే చెప్పాలి. వృద్ధాప్యం నుంచి యవ్వనానికి వచ్చిన ఓ అమ్మాయిలా ఈ అమ్మడు తన నటనతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం.

3 / 5
రామ్ చరణ్ సరసన నటించిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీలో ఈ అమ్మడు రామలక్ష్మీ పాత్రలో అదరగొట్టింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా తన నటనతో, అందంతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ బ్యూటీ తీసిన సినిమాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పవచ్చు.

4 / 5
అక్కినేని నాగచైతన్యతో సమంత తీసిన సినిమాల్లో ఏమాయ చేశావే, మజిలీ మూవీ ఈ రెండు సినిమాలు చాలా బెస్ట్ ఫిల్మ్స్. ఈ సినిమాల్లో జెస్సీ పాత్రలో, శ్రావణి పాత్రలో సమంత ఇరగదీసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

5 / 5
Samantha 2

Samantha 2