
థియేటర్లలో ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వచ్చినా టీవీ ఛానల్స్‌లో మూవీస్ క్రేజ్ ఈ మాత్రం తగ్గలేదు. ఇప్పట్టికి చాలామంది టీవిలో తమకు ఇష్టమైన సినిమా వస్తే పనులు కూడా మర్చిపోయి మరి చూస్తారు. అలాంటి వారి కోసం ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్‌లో మంచి సినిమాలు రానున్నాయి. అందులో మీకు నచ్చిన మూవీ హాయిగా చూడండి..

జెమిని టీవీలో ఉదయం 5.30 గంటలకు ‘భక్త కన్నప్ప’, 9 గంటలకు ‘ఇజం’, మధ్యాహ్నం 2.30 గంటలకు ‘శంకర్ దాదా MBBS’ ప్రసారం అవుతున్నాయి. అలాగే జెమిని మూవీస్‌లో ఉదయం 7 గంటలకు ‘మా బాలాజీ’, 10 గంటలకు ‘ఆంజనేయులు’, మధ్యాహ్నం 1 గంటకు ‘సోగ్గాడి పెళ్ళాం’, సాయంత్రం 4 గంటలకు ‘ఆటో నగర్ సూర్య’, సాయంత్రం 7 గంటలకు ‘అల్లుడా మజాకా’, రాత్రి 10 గంటలకు ‘హిట్ 2’ చిత్రాలు సందడి చేయనున్నాయి. జెమిని లైఫ్ విషయానికి వస్తే.. ఉదయం 11 గంటలకు ‘కృష్ణార్జునులు’ ప్రసారం అవుతుంది.

స్టార్ మాలో ఉదయం 9 గంటలకు ‘నా సామి రంగ’, సాయంత్రం 4 గంటలకు ‘బలగం’ అలరించనున్నాయి. వీటితో పటు స్టార్ మా మూవీస్‌లో ఉదయం 7 గంటలకు ‘సీమ టపాకాయ్’, 9 గంటలకు ‘సర్పట్టా’, మధ్యాహ్నం 12 గంటలకు ‘డీజే టిల్లు’, 2.30 గంటలకు ‘విక్రమ్’, సాయంత్రం 6 గంటలకు ‘ఓం భీమ్ బుష్’, రాత్రి 9 గంటలకు ‘అదుర్స్’. స్టార్ మా గోల్డ్ విషయానికి వస్తే.. ఉదయం 6 గంటలకు ‘గేమ్’, 8 గంటలకు ‘ఆనంద్’, 11 గంటలకు ‘ఖుషి’, మధ్యాహ్నం 2.30 గంటలకు ‘సత్యం IPS’, సాయంత్రం 5 గంటలకు ‘డాన్’, రాత్రి 8 గంటలకు ‘గూఢచారి’, 11 గంటలకు ‘ఆనంద్’ సినిమాలు రానున్నాయి.

ఈ టీవీ విషయానికి వస్తే.. 9 గంటలకు ‘సుస్వాగతం’ ప్రసారం అవుతుంది. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘శుభమస్తు’, రాత్రి 9 గంటలకు ‘స్వాతి కిరణం’ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఈటీవీ సినిమాలో కూడా ఉదయం 7 గంటలకు ‘నా మొగుడు నాకే సొంతం’, 10 గంటలకు ‘మూగ మనసులు’, మధ్యాహ్నం 1 గంటకు ‘విజేత విక్రమ్’, సాయంత్రం 4 గంటలకు ‘జోరు’, 7 గంటలకు ‘సుమంగళి’రాత్రి 10 గంటలకు ‘రుస్తుం’ సినిమాలు రానున్నాయి.

అలాగే జీ తెలుగులో ఉదయం 9 గంటలకు ‘ప్రేమలు’ సినిమా ప్రేక్షకలను అలరించనుంది. జీ సినిమాలు విషయానికి వస్తే.. ఉదయం 7 గంటలకు ‘కొత్త జంట’, 9 గంటలకు ‘రెడీ’, మధ్యాహ్నం 12 గంటలకు ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’, 3 గంటలకు ‘సైనికుడు’ , సాయంత్రం 6 గంటలకు ‘నన్ను ఎవరు ఆపలేరు’, రాత్రి 9 గంటలకు ‘కోబ్రా’ చిత్రాలు ప్రసారం అవుతాయి.