Senior Heroines: సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోయిన్స్ స్పీడ్.! కుర్ర హీరోయిన్స్ షాకే.!

|

Oct 11, 2024 | 5:52 PM

సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్సింగ్స్‌లో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చేసిన బ్యూటీస్‌ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రూవ్ చేసుకున్న సందర్బాలు చాలా తక్కువ. అయితే ఈ పరిస్థితుల్లోనూ కొంత మంది సీనియర్ బ్యూటీస్‌.. రీ ఎంట్రీలో మంచి జోరు చూపిస్తున్నారు. ఒకప్పుడు టాప్‌ స్టార్స్‌కు జోడీగా నటించిన భూమిక చావ్లా,

1 / 7
సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్సింగ్స్‌లో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు.

2 / 7
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చేసిన బ్యూటీస్‌ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రూవ్ చేసుకున్న సందర్బాలు చాలా తక్కువ.

3 / 7
అయితే ఈ పరిస్థితుల్లోనూ కొంత మంది సీనియర్ బ్యూటీస్‌.. రీ ఎంట్రీలో మంచి జోరు చూపిస్తున్నారు. ఒకప్పుడు టాప్‌ స్టార్స్‌కు జోడీగా నటించిన భూమిక చావ్లా,

4 / 7
పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీ ఎంట్రీలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ ఇంట్రస్టింగ్ మూవీస్‌లో నటిస్తున్నారు.

5 / 7
సెకండ్ ఇన్సింగ్స్‌లో సౌత్‌, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషలు కవర్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్‌. మరో సీనియర్ బ్యూటీ ప్రియమణి కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

6 / 7
లాంగ్ గ్యాప్ తరువాత సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ప్రియమణి కూడా సౌత్, నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్నారు. మెయిన్‌ స్ట్రీమ్ సినిమాతో పాటు టీవీ షోస్‌, వెబ్‌ సిరీస్‌లతో సత్తా చాటుతున్నారు.

7 / 7
తాజాగా లైలా, మీరా జాస్మిన్‌ కూడా సెకండ్ ఇన్సింగ్స్‌ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఛార్మింగ్‌ లుక్స్‌తో అదరగొడుతున్న ఈ భామలు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.