
ఎవడే సుబ్రమణ్యం, కల్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, థ్యాంక్యూ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక నాయర్.

ఇటీవలే సంతోష్ శోభన్ సరసన నటించిన అన్నీ మంచి శకునములే సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 3. ప్రస్తుతం కల్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తోన్న మాళవిక మరో స్టార్ హీరో పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

ప్రస్తుతం కల్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తోన్న మాళవిక మరో స్టార్ హీరో పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

కన్నడ స్టార్ హీరో గణేష్ కొత్త సినిమా 'కృష్ణం ప్రణయ సఖి' లో హీరోయిన్‌గా నటించనుంది మాళవిక.

దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాసరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలో మాళవిక ఫస్ట్ లుక్ రిలీజైంది.