5 / 5
దేవర ప్రమోషన్ల కోసం మన వాళ్లు వెయిట్ చేస్తుంటే, వార్2 సినిమా గురించి చెప్పకపోతారా? అని నార్త్ వాళ్లు వెయిటింగ్, ఇటు నీల్ సినిమా గురించి ఏమైనా చెప్పండి సార్ అంటూ కన్నడిగులు రిక్వెస్టులు పెడుతున్నారు. తారక్ మైక్ అందుకుంటే, ఇన్ని ఇండస్ట్రీలకు ఫుల్ మీల్స్ అందడం ఖాయం అన్నది అందరినీ ఊరిస్తున్న విషయం.