- Telugu News Photo Gallery Cinema photos Tamil Super hit Joe movie actress Bhavya Trikha Latest beautiful telugu movie news,
Bhavya Trikha: కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరిన కొత్త బ్యూటీ.. మతిపోగొట్టేస్తోన్న ‘జో’ మూవీ హీరోయిన్ భవ్య..
సౌత్ ఇండియా యూత్ క్రష్ లిస్ట్ లో చేరింది ఓ కొత్త బ్యూటీ.. తనే భవ్య ట్రిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ తను ఎవరో తెలుసా.. ఇటీవల సంక్రాంతి పండక్కి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'జో' సినిమా హీరోయిన్. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. భవ్య ట్రిక.. 1997లో తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.
Updated on: Jan 31, 2024 | 8:58 PM

సౌత్ ఇండియా యూత్ క్రష్ లిస్ట్ లో చేరింది ఓ కొత్త బ్యూటీ.. తనే భవ్య ట్రిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

ఇంతకీ తను ఎవరో తెలుసా.. ఇటీవల సంక్రాంతి పండక్కి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'జో' సినిమా హీరోయిన్. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది.

భవ్య ట్రిక.. 1997లో తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. మోగప్పైర్‌లోని DAV సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

చెన్నైలోని MOP వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో కళాశాల డిగ్రీని పూర్తి చేసింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.

ధీనేష్ పళనివేల్ దర్శకత్వం వహించిన కతిర్ (2022) తో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ప్రభు శ్రీనివాస్ దర్శకత్వం వహించిన డాలీ (2022)తో ఆమె కన్నడలో అరంగేట్రం చేసింది.

ఇక ఇటీవలే హిట్ అయిన జో సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు భవ్యకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

కుర్రాళ్ల క్రష్ లిస్ట్‌లో చేరిన కొత్త బ్యూటీ.. మతిపోగొట్టేస్తోన్న 'జో' మూవీ హీరోయిన్ భవ్య..




