Tamannaah Bhatia: బాలయ్య ను ఫాలో అవుతున్న మిల్కీ బ్యూటీ

Edited By: Phani CH

Updated on: Feb 26, 2025 | 7:50 PM

మహాకుంభమేళాకు వెళ్లిన వారూ.. వచ్చిన వారే కాదు... ఆ దృశ్యాలను కలకాలం చూడాలనుకున్న వారి కోసం కూడా ఆలోచిస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆల్రెడీ మహా కుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది అఖండ2 టీమ్‌. లేటెస్ట్ గా అక్కడే ప్రమోషన్లు మొదలుపెట్టింది ఓదెల 2 యూనిట్‌.

1 / 5

2 / 5
తమన్నా ప్రధాన పాత్రలో అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఓదెల2. ఈ సినిమా టీజర్‌ని చిత్ర బృందం కుంభమేళాలో విడుదల చేసింది. శివశక్తిగా తమన్నా నటన ఆశ్చర్యపరుస్తుందన్నారు మేకర్స్.

3 / 5
ఓదెల ఫస్ట్ పార్టు సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో సెకండ్‌ పార్టును అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిర్మాతలకే కాదు... మిల్కీ బ్యూటీకి కూడా ఈ సినిమా సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌.

4 / 5
రీసెంట్‌ టైమ్స్ లో భారీగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు తమన్నా ఖాతాలో. అందుకే ఈ లేడీ ఓరియంటెడ్‌ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచీ హోప్స్ పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్‌ నుంచీ శివశక్తిగా మిల్కీ బ్యూటీ తనను తాను పోట్రే చేస్తున్న విధానం కూడా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతోంది.

5 / 5
ఈ ఏడాదే స్క్రీన్స్ మీదకు రానుంది ఓదెల సీక్వెల్‌. తమన్నాకున్న క్రేజ్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలున్నాయి. రీసెంట్‌ టైమ్స్ లో స్పెషల్‌ సాంగులతో క్రేజ్‌ని కంటిన్యూ చేస్తున్నారు తమన్నా. ఆ ఎఫర్ట్ ఈ సినిమాకు ప్లస్‌ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.