1 / 8
ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో ఉంది.ఇదే తరహాలో సోషల్ మీడియాలో కూడా తనదైన అందంతో కుర్రహృదయాలను ఉర్రుతలూగిస్తుంది.