Taapsee Pannu: ‘ఆ పాత్ర చేయాలని ఎంతో ఆశగా ఉంది’.. మనుసులో మాట బయటపెట్టిన తాప్సీ పన్ను

|

Jul 09, 2022 | 1:41 PM

కమర్షియల్‌ మూవీస్‌, గ్లామర్ రోల్స్‌, లేడీ ఓరియంటెడ్‌ ఫిలింస్‌, బయోపిక్స్‌.. ఇలా తాప్సీ కవర్ చేయని జానర్ అంటూ ఏది లేదు. కానీ ఇన్ని సినిమాలు చేసినా... తన డ్రీమ్ రోల్‌ మాత్రం అలాగే మిగిలిపోయిందట.

1 / 5
ఇండియన్ విమెన్స్‌ క్రికెట్‌ టీమ్ కెప్టన్ మిథాలీ రాజ్‌ కథతో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్‌ మూవీ శభాష్ మిథు. ప్రజెంట్‌ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న తాప్సీ... తన డ్రీమ్ రోల్‌ను రివీల్ చేశారు.

2 / 5
 ఇప్పటికే యాక్షన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీకి అవెంజర్స్‌ తరహా సూపర్ హీరో క్యారెక్టర్‌లో నటించాలని ఉందట.

అయితే ఈ విషయంలోనూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్‌ పెడుతున్నారు ఈ నేషనల్ బ్యూటీ.

ఇప్పటికే యాక్షన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీకి అవెంజర్స్‌ తరహా సూపర్ హీరో క్యారెక్టర్‌లో నటించాలని ఉందట. అయితే ఈ విషయంలోనూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్‌ పెడుతున్నారు ఈ నేషనల్ బ్యూటీ.

3 / 5
 ఆల్రెడీ జనాలకు తెలిసిన హీరోయిక్‌ రోల్స్‌ కాకుండా... ఓ కొత్త సూపర్ పవర్‌గా తనని తాను తెర మీద చూసుకోవాలని ఉంది అంటున్నారు తాప్సీ. అది కూడా ఇండియన్ వర్షన్‌ సూపర్ హీరోగానే తెర మీద కనిపించాలన్నది తాప్సీ పెడుతున్న మరో కండిషన్‌.

4 / 5
ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హీరో తరహా పాత్రలు బాగానే సందడి చేస్తున్నాయి.

5 / 5
మరి తాప్సీ చేసిన కామెంట్‌ తరువాత ఏ దర్శకుడైనా ఆ తరహా కథతో ఈ బ్యూటీని అప్రోచ్ అవుతారేమో చూడాలి.