ఆ సినిమాల విడుదలపై సీరియస్ అయిన అభిమానులు.. నిర్మాతలు ఏమంటున్నారంటే ??

| Edited By: Phani CH

Jun 11, 2024 | 6:29 PM

మీరు చిల్‌ అవ్వండి.. మిగిలింది మేం చూసుకుంటాం అని అంటున్నారు సూర్య అండ్‌ విక్రమ్‌ సినిమాల మేకర్స్. ఇంతకీ ఏం జరిగింది? ఎవరిని చిల్‌ అవ్వమంటున్నారు? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది... ఇలా చాలా ప్రశ్నలే మొదలవుతున్నాయి. వాటికి సమాధానాల గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి.. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువ. ప్రపంచవ్యాప్తంగా 35కి పైగా భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

1 / 5
ఈ సినిమా అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ ట్రైలర్‌లో ప్రతి షాట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆటవిక సమూహాలకు సంబంధించిన కథ అని అర్థమవుతోంది. ఆద్యంతం సరికొత్తగా డిజైన్‌  చేశారు మేకర్స్.

2 / 5
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కంగువ. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిశా పాట్ని హీరోయిన్‌. బాబీ డియోల్‌ కీ రోల్‌లో నటిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది.

3 / 5
మాస్ యాక్షన్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

4 / 5
నీ రక్తమూ నా రక్తమూ వేరువేరా? అని సూర్య చెప్పే డైలాగును బట్టి, ఇది దాయాదుల మధ్య పోరేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్‌ జనాల్లోకి ఇన్‌స్టంట్‌గా వెళ్లడానికి విజువల్స్ ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో, అంతకన్నా ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ యూజ్‌ అవుతోంది.

5 / 5
నెవర్‌ బిఫోర్‌ అవతార్స్ లో విక్రమ్‌ అండ్‌ సూర్య దండయాత్రకు మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయా.?