సోషల్ మీడియాలో చాలా మంది క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సుప్రీత ఒకరు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురే సుప్రీత. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత. తల్లితో కలిసి సుప్రీత సోషల్ మీడియాలో గట్టిగానే సందడి చేస్తుంది. తల్లితో కలిసి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సుప్రీతకు మంచి ఫాలోయింగ్ ఉంది.