2 / 5
విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.7.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించారు.ఇందులో గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కేరాఫ్ కంచెరపాలెం కిషోర్, ప్రసాద్ బెహారా కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.