Thabitha Sukumar: గ్రీస్‌లో సుకుమార్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ చూశారా?

Updated on: Sep 21, 2024 | 3:58 PM

ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత బండ్రెడ్డి బయట ఎక్కువగా కనిపించదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఇటీవల తబిత సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

1 / 6

2 / 6
 శనివారం (సెప్టెంబర్ 21) తబితా సుకుమార్ పుట్టిన రోజు. కాగా తన భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సుకుమార్ గ్రీస్ వెళ్లారు. పిల్లలు కూడా వీరి వెంట ఉన్నారు.

3 / 6
 పుట్టినరోజు సందర్భంగా చీర కట్టి గ్రీస్ వీధుల్లో సందడి చేసింది తబితా సుకుమార్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

4 / 6
 కాగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా గురించి తెలుసుకొని, స్పెషల్ షో వేసుకుని చూశారట తబితా సుకుమార్. ఆ సినిమా విపరీతంగా నచ్చసిందట.

5 / 6
 దీంతో దగ్గరుండి మరీ  'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రచార కార్యక్రమాలు నిర్వహించారట తబిత. తద్వారా  ప్రేక్షకులకు తన సినిమా గురించి తెలిసేలా చేశారట.

6 / 6
 రావు రమేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.