3 / 5
పుష్ప 2 తరువాత రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందని ఆల్రెడీ ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. పుష్ప 2 డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఆ తరువాత ప్రమోషన్స్, బ్రేక్ అంటూ మరో రెండు మూడు నెలల టైమ్ తీసుకుంటారు. ఆ టైమ్‌కి రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు. సో... సుకుమార్‌కు డేట్స్ ఇచ్చే పరిస్థితైతే ఉండదు.