Rajamouli: ఇండస్ట్రీ మరచిన.. నా ఘనత నేను మర్చిపోను అంటున్న రాజమౌళి

Edited By: Phani CH

Updated on: Jun 17, 2025 | 8:10 PM

పాతికేళ్ల క్రితం అంటూ... ఐకానిక్‌ నెంబర్‌ని జక్కన్న మెన్షన్‌ చేయడానికి ఇంకెంతో కాలం లేదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో సిల్వర్‌ జుబ్లీ కంప్లీట్‌ చేసుకున్నానని సగర్వంగా చెప్పడానికి రెడీ అవుతున్నారు ఎస్‌. ఎస్‌. రాజమౌళి. ఆయనే ఆ విషయాన్ని చెప్పేదాకా ఎవరికీ గుర్తుకురాలేదు ఆ విషయం. ఎత్తర జెండా అంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్‌ లెవల్‌కి తీసుకెళ్లి, ఇప్పుడు వెయ్యి కోట్ల సినిమా మేకింగ్‌లో తలమునకలై ఉన్నారు మిస్టర్‌ రాజమౌళి

1 / 5
ఎత్తర జెండా అంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్‌ లెవల్‌కి తీసుకెళ్లి, ఇప్పుడు వెయ్యి కోట్ల సినిమా మేకింగ్‌లో తలమునకలై ఉన్నారు మిస్టర్‌ రాజమౌళి. ఆయన ఈ దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందంటూ లెక్కలేస్తున్నారు నెటిజన్లు... 25కి ఇంకో ఏడాది దూరంలో ఉన్నారు జక్కన్న.

2 / 5
శేఖర్‌ కమ్ముల ఇండస్ట్రీలో నాకన్నా జూనియర్‌ అనుకున్నా, కానీ ఏడాది సీనియర్‌ అని ఇంతకు ముందే తెలిసిందన్నారు రాజమౌళి. రీసెంట్‌గా పాతికేళ్ల పండగ చేసుకున్నారు శేఖర్‌ కమ్ముల. దీన్ని బట్టి అతి త్వరలో సిల్వర్‌ జుబ్లీ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు రాజమౌళి.

3 / 5
తాను నమ్మిందే తీస్తారు శేఖర్‌ కమ్ముల... నేను నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తుంటాను అంటూ జక్కన్న చెప్పిన మాటలు కూడా వైరల్‌ అవుతున్నాయి. పక్కా కమర్షియల్‌ సినిమాలు తీసే జక్కన్న మనసులో ఉన్న సిద్ధాంతాలు ఎలాంటివో తెలుసుకోవాలని ఉందంటున్నారు నెటిజన్లు.

4 / 5
ప్రస్తుతం మహేష్‌ మూవీతో బిజీగా ఉన్నారు రాజమౌళి. త్వరలోనే కెన్యాలో మేజర్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది టీమ్‌. ఈ సినిమా తర్వాత ఇంటర్నేషనల్‌ కాన్సెప్టులు తప్ప, లోకల్‌ సినిమాలకు రాజమౌళి అందుబాటులో ఉండరనే టాక్‌ వినిపిస్తోంది.

5 / 5
అయితే, అందుకు మారుగా, మన సినిమాలు, మన వేడుకలకు అవకాశం కుదుర్చుకుని మరీ హాజరవుతున్నారు రాజమౌళి. ఎంత ఎదిగినా, టాలీవుడ్‌ మీద ఆయనకున్న మమకారం అలాంటిదని మురిసిపోతున్నారు ఫ్యాన్స్.