1 / 11
శ్రీముఖి.. ఈ అమ్మడు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేస్తుంది. అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగు వారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూ వస్తోంది యాంకర్ శ్రీముఖి. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది బ్యూటీల్లో శ్రీముఖి ఒకరు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలో శ్రీముఖి అందాలకు చిన్నతెరపై మంచి డిమాండ్ ఉంది.