
పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది శ్రీలీల

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

శ్రీలల తన క్యూట్ లుక్సుతో యువకుల గుండెలను గుల్ల చేసింది.ప్రస్తుతం మాస్ మాహారాజా సరసన ధమాకా సినిమాలో నటిస్తోంది

లేటేస్ట్ అప్టేట్ ప్రకారం త్రివిక్రమ్ సినిమాలో మహేష్ మరదలు పాత్రలో ఆమె కనిపించనుందట.

అంతేకాకుండా మహేష్, శ్రీలీలతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందని టాక్.

ఇక ఇప్పుడు స్టార్ హీరోల కళ్లల్లోనూ పడటంతో ఈ అమ్మడి దశ తిరిగిందని టాలీవుడ్ టాక్.