Sreeleela: వరుస సినిమాల లైన్‌అప్.. న్యూస్‌ హెడ్‌ లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్న శ్రీలీల

Edited By: Phani CH

Updated on: May 13, 2025 | 4:27 PM

సౌత్‌లో సక్సెస్ అయిన హీరోయిన్లు నార్త్‌లో వైపు చూడటం అన్నది కామన్‌, స్టార్ హీరోయిన్ల నుంచి కొత్త అమ్మాయిల వరకు ప్రతీ ఒక్కరు ఈ ట్రయల్స్ చేస్తారు. తాజాగా శ్రీలీల కూడా ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు లైన్‌లో పెడుతూ న్యూస్‌ హెడ్‌ లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన శ్రీలీల, షార్ట్ టైమ్‌లోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేశారు.

1 / 5
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన శ్రీలీల, షార్ట్ టైమ్‌లోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేశారు. సక్సెస్‌ల పరంగా వెనకపడినా.. అవకాశాల విషయంలో మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు.

2 / 5

రీసెంట్‌గా పుష్ప 2లో చేసిన కిసిక్ సాంగ్‌తో వచ్చిన క్రేజ్‌ను నార్త్ మార్కెట్‌లో పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటున్నారు.ప్రజెంట్ కార్తీక్ ఆర్యన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆశిఖీ 3లో హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల.

3 / 5
ఈ సినిమా కోసం ఎక్కువ టైమ్ ముంబైలోనే  గడుపుతున్నారు. అదే సమయంలో బీ టౌన్‌ పార్టీస్‌లోనూ మెరుస్తూ నార్త్ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

4 / 5
ఆషిఖీ 3తో పాటు బాలీవుడ్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌ విషయంలో శ్రీలీల పేరు వినిపిస్తోంది. వరుణ్ ధావన్‌కు జోడీగా ఓ ట్రయాంగులర్ లవ్‌ స్టోరీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. గత ఏడాదే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా వరుణ్ డేట్స్‌ కారణంగా వాయిదా పడింది.

5 / 5
సిద్దార్థ్‌ మల్హోత్రా హీరోగా ఎనౌన్స్‌ అయిన మిట్టీ మూవీలోనూ హీరోయిన్‌గా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ఆ మధ్య సైఫ్ వారసుడు ఇబ్రహిం అలీఖాన్‌తో కలిసి కెమెరాల కంటపడ్డారు కిసిక్ బ్యూటీ. దీంతో ఈ కాంబోలోనూ ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం మొదలైంది.