
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఫిబ్రవరి 7న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే

పెళ్లి వేడుకల్లో భాగంగా సంగీత్‌కు సంబంధించిన ఫొటోలను నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో నూతన వదూవరులు ఎంతో రాయల్‌గా, రెగల్‌గా కనిపించారు.

'ఆ రాత్రి గురించి చెప్పాలి.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్' అనే క్యాప్షన్‌తో సంగీత్ వేడుకలో సిద్ధార్థ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది

సంగీత్ వేడుక ఫొటోల గురించి అని కియారా స్పష్టంగా చెప్పకపోవడంతో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు

చూడముచ్చటగా ఉన్న ఈ జంట ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలతోపాటు అభిమానులు లవ్ ఎమ్‌ఓజీలతో కామెంట్ సెక్షన్‌ను నింపేస్తున్నారు.