Sirivennela Sitaramasastri: సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

|

Nov 30, 2021 | 5:32 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

1 / 10

2 / 10
 ఈనెల 24 తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

3 / 10
సీతారామశాస్త్రి విషయానికొస్తే.. ఈయన 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు.

4 / 10
సిరివెన్నెల సీతారామాశాస్త్రి కెరీర్ విషయానికి వస్తే.. 3000లకు పైగా పాటలు రాశారు.. పదకొండు నంది అవార్డ్స్.. పద్మ శ్రీ అవార్డ్ అందుకున్నారు.

5 / 10
సినీ గేయ ర‌చ‌యిత‌గా బాలకృష్ణ హీరోగా కళా తపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

6 / 10
 ప్రేక్షకులకు అభిమానులకు ఆయన అసలు పేరు కంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరుతోనే గుర్తు పెట్టుకున్నారు.  1986లో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు.

7 / 10
సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కు.

8 / 10
 ఈయనతో గేయ రచయతగానే కాదు.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాయం’లో నటుడిగా మారారు.

9 / 10
భారీ పద ప్రయోగాలు బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాశారు.

10 / 10
ఖడ్గం సినిమాలో ఆయన రాసిన ముసుగువేయోద్దు మనసు మీద అన్నపాటలో ఎంత ఆధునికత ఉందో అంతే జీవిత సత్యం కూడా ఉంది..