Shriya Saran: ఉల్లిపొర లాంటి చీరలో శ్రియా ఫైరింగ్ పోజులు.. అందాల ఆరబోత చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుర్రకారు..
ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది అందాల తార శ్రీయ. ఆ తర్వాత వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. రెండు తరాల హీరోలతో చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.