Shriya Saran: రెడ్ డ్రెస్ లో స్పైసీ స్టిల్స్.. వైరల్ అవుతున్న శ్రియా శరణ్ లేటెస్ట్ పిక్స్
శ్రియ శరన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో వరుస హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించింది. మొట్టమొదట 'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రియ.. తర్వాత నుండి వరుసగా టాప్ హీరోల తో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తన నటన తో అందరిని ఆకట్టుకుని ఓకే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది శ్రియ.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
