Stree 2: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్త్రీ విశ్వరూపం

| Edited By: Phani CH

Aug 17, 2024 | 7:25 PM

పాటొచ్చి పదేళ్ళైనా పవర్ తగ్గలేదు అన్నట్లు.. బాలీవుడ్‌లో ఓ సినిమా వచ్చి ఆరేళ్లు దాటినా దాని పవర్ మాత్రం అలాగే ఉండిపోయింది. స్టార్స్ ఎవరూ లేకపోయినా.. ఏ స్టార్ హీరో సినిమా రికార్డులను మిగల్చకుండా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తుందా సినిమా. రాబోయే పుష్ప 2తో పాటు మరిన్ని సినిమాలకు నమ్మకం ఇచ్చిన ఆ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..? కొన్ని నెలలుగా ఇండియన్ సినిమాను కాపాడుతున్నది తెలుగు సినిమాలే..

1 / 5
ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్‌ సాంగ్‌.

2 / 5
హీరోలనే కాదు.. సౌత్ దర్శకుల క్రేజ్‌ను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆ మధ్య సందీప్ వంగా యానిమల్ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పరోక్షంగా కామెంట్ చేసారు. మహిళలపై జరిగే దాడుల్ని ప్రోత్సహించే విధంగా సినిమా ఉందంటూ సెటైర్లు వేసారు. వీళ్ళే కాదు.. చాలా మంది సౌత్ టెక్నీషియన్స్, హీరోలపై నోరు జారుతూనే ఉన్నారు.

3 / 5
బాలీవుడ్ సినిమాలు చూడ్డానికే ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు. మన హీరోల సినిమాలనే వాళ్లు ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన స్త్రీ 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది.

4 / 5
ఇప్పటి వరకు కేవలం హిందీలోనే 558 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. హిందీలో ఇప్పటి వరకు కేవలం 6 సినిమాలు మాత్రమే 500 కోట్లు వసూలు చేసాయి. అందులో స్త్రీ 2 కూడా ఒకటి. 2017లో బాహుబలి 2తో తొలిసారి 500 కోట్లు వసూలు చేసారు ప్రభాస్.

5 / 5
అప్పట్లో 25 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 250 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు సీక్వెల్ సైతం రచ్చ చేస్తుంది. ఈ దూకుడు డిసెంబర్లో రాబోయే పుష్ప 2కు బాగా హెల్ప్ కానుంది. ఎందుకంటే నెక్ట్స్ హిందీలో విడుదల కాబోయే అతిపెద్ద సినిమా పుష్ప 2నే. డిసెంబర్ 6న విడుదల కానుంది ఈ చిత్రం.