AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేక పెట్టించిన లవ్లీ హీరోయిన్.. అబ్బో అమ్మడి అందాలు మాములుగా లేవుగా..

శాన్వి శ్రీవాస్తవ  మోడల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ డిసెంబర్ 8, 1993న వారణాసిలో జన్మించింది. శాన్వి తన నటనా జీవితాన్ని 2012లో "లవ్లీ"  చిత్రంతో ప్రారంభించింది.  ఆ సమయంలో ఆమె ఇంకా చదువుతోంది.

Rajeev Rayala
|

Updated on: Apr 09, 2025 | 8:48 PM

Share
శాన్వి శ్రీవాస్తవ  మోడల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ డిసెంబర్ 8, 1993న వారణాసిలో జన్మించింది. శాన్వి తన నటనా జీవితాన్ని 2012లో "లవ్లీ"  చిత్రంతో ప్రారంభించింది.  ఆ సమయంలో ఆమె ఇంకా చదువుతోంది.

శాన్వి శ్రీవాస్తవ  మోడల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ డిసెంబర్ 8, 1993న వారణాసిలో జన్మించింది. శాన్వి తన నటనా జీవితాన్ని 2012లో "లవ్లీ"  చిత్రంతో ప్రారంభించింది.  ఆ సమయంలో ఆమె ఇంకా చదువుతోంది.

1 / 5
తెలుగులో లవ్లీ సినిమా తర్వాత  "అడ్డా" (2013) , "రౌడీ" (2014) వంటి చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. శాన్వి ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో తన బి.కామ్ డిగ్రీని పూర్తి చేసింది. 

2 / 5
కన్నడ సినిమాలైన "మాస్టర్‌పీస్" (2015), "తారక్" (2017), "ముఫ్తీ" (2017), మరియు "అవనే శ్రీమన్నారాయణ" (2019) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె "మాస్టర్‌పీస్" చిత్రానికి SIIMA క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ) "తారక్" చిత్రానికి SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ) గెలుచుకుంది.

3 / 5
ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి.

4 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కొత్త సినిమాలు అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది శాన్వి. 

5 / 5
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌