Shamna Kasim: అందుకే ఆ షో నుంచి తప్పుకున్నా.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూర్ణ

|

Jun 04, 2022 | 7:22 AM

అవ్వడానికి మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది పూర్ణ.

1 / 6

2 / 6
 ఓవైపు సినిమాలు చేస్తూనే, పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ 

3 / 6
 ప్రముఖ ఛానల్ లో ఓ డ్యాన్స్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తోంది పూర్ణ 

4 / 6
 కొంత రోజుల క్రితం ఆ షో నుంచి తప్పుకుంది పూర్ణ 

5 / 6
 అయితే హగ్స్ ఇవ్వలేకే ఆ షో నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చింది పూర్ణ .ఆ పని చేయడం ఇష్టం లేకే షో నుంచి తప్పుకున్నానని తెలిపింది. 

6 / 6
 యూఏఈలో ఉండే షానిద్ అసిఫ్ ను త్వరలోనే  పెళ్లాడబోతోంది పూర్ణ 