3 / 8
ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా సిల్లీ ఫెలోస్, అఖండ, దృశ్యం 2 వంటి చిత్రాల్లో తనదైన శైలి నటనతో అందరిని మెప్పించింది. ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.