Phani CH |
Jul 13, 2023 | 9:30 PM
ఢీ జడ్జ్ పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈమె తాజాగా హీరో నాని నటించిన దసరా సినిమాలో ఒక మంచి కీలక పాత్రలో పోషిచారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అదరగొట్టారు అనే చెప్పాలి.