4 / 5
రాజ్ కుమార్ హిరాణీ అంటేనే బ్రాండ్.. ఈయన చేయి పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయినట్లే. మున్నాభాయ్, పీకే, 3 ఇడియట్స్, సంజు లాంటి సినిమాలతో మ్యాజిక్ చేసారు హిరాణీ. అలాంటి దర్శకుడికి షారుక్ లాంటి స్టార్ తోడైతే.. ఎదురుగా ఏ సినిమా ఉన్నా కనిపిస్తుందా..? అయితే సలార్ రూపంలో డంకీకి డైనోసర్ అడ్డుగా ఉంది.. దాన్నెలా అడ్డుకుంటారనేది ఆసక్తికరమే.