AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ ఉండాలి.. ఎక్స్‌పోజింగ్ చేయాలి.. అప్పుడే ఛాన్స్‌లు.. సీరియల్ నటి ఓపెన్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, అవమానాలు, కష్టాలు , తిస్కరణలు అనేవి చాలా కామన్ . చాలా మంది ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు , కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. చాలా మంది నటీమణులు బయటకు వచ్చి ఇండస్ట్రీలో జరిగే చీకటి కోణాలను బయట పెట్టారు.

Rajeev Rayala
|

Updated on: Nov 29, 2025 | 1:41 PM

Share
 సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, అవమానాలు, కష్టాలు , తిస్కరణలు అనేవి చాలా కామన్ . చాలా మంది ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు , కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. చాలా మంది నటీమణులు బయటకు వచ్చి ఇండస్ట్రీలో జరిగే చీకటి కోణాలను బయట పెట్టారు. దర్శక నిర్మాతల పైనే కాదు హీరోల పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  ఓ బుల్లితెర నటి టీవీ షోల పై ఊహించని కామెంట్స్ చేసింది.

1 / 5
కలర్, ఎక్స్‌పోజింగ్ చేయకపోతే టీవీ షోలకు పిలవరు అని చెప్పి షాక్ ఇచ్చింది. టీవీ షోలో కనిపించాలంటే అంతో ఇంతో ఒళ్లు చూపించాలి, పైగా మంచి రంగు ఉండాలి అని అంటుంది ఆ ముద్దుగుమ్మ. తనను కూడా కలర్ లేదు అని షోకు పిలవలేదు అని అసహనం వ్యక్తం చేసింది. ఇంతకు ఆమె ఎవరు.?

2 / 5
బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కీర్తి. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ హిమ పాత్రలో నటించి మరింత దగ్గరయ్యింది. మధురానగరిలో సీరియల్ ద్వారా కీర్తిభట్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం నటిగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‏గా నిలిచి మరింత పాపులారిటి సొంతం చేసుకుంది.

3 / 5
కారు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్న పిల్లలు అందరిని పోగొట్టుకుని.. తీవ్రగాయాలతో బతికింది. చాలా కాలం కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. జీవితంలో ప్రతి క్షణం పోరాడి గెలిచింది. ఇప్పటివరకు ఓ అనాధగా ఒంటరిగా ఉన్న కీర్తి ఇప్పుడు ఓ ఇంటి కోడలైంది. కన్నడ నటుడు కార్తీక్.. కీర్తిని మనస్పూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

4 / 5
ఇదిలా ఉంటే గతంలో కీర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. బిగ్‌బాస్‌ 6 అయిపోయాక BB అవార్డ్స్‌ అని అనే కార్యక్రమం చేశారు. కానీ దానికి నన్ను పిలవలేదు.. ఫైనలిస్ట్ అయినా కూడా నన్ను పిలవలేదు. నాకు అర్ధమైంది ఏంటంటే.. షోలకు వెళ్లాలంటే ఇష్టమొచ్చినట్టు  మాట్లాడి కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి.  గ్లామరస్ గా ఉండాలి, ఎక్స్‌పోజ్‌ చేయాలి. మంచి రంగు.. ఇవి ఉంటేనే షోలకు పిలుస్తారు. అవన్నీ నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.

5 / 5
Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!

28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ