4 / 5
ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. బ్రిడ్జ్ 7 అనే ప్రొడక్షన్ హౌస్ స్లమ్‌డాగ్ మిలియనీర్ సీక్వెల్ హక్కులు సొంతం చేసుకుంది. కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, స్లమ్‌డాగ్ మిలియనీర్ కూడా అలాంటి కథే అని అందుకే త్వరలో ఆ కథకు కొనసాగింపు తెరకెక్కించబోతున్నామన్నారు.