Actress Sarada: ఇలా మారిపోయారేంటి మేడమ్! నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
సీనియర్ నటి శారద ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె పరిస్థితిని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
