AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: సౌత్ నుంచి ఈ సుందరికి పిలుపు అందిందా..? స్టార్ హీరో కోసం సారా వస్తుందా..?

సైఫ్ అలీ ఖాన్ గారాల ప‌ట్టి సారా అలీ ఖాన్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా గడుపుతుంది.

Rajeev Rayala
|

Updated on: May 24, 2021 | 12:09 AM

Share
 సైఫ్ అలీ ఖాన్ గారాల ప‌ట్టి సారా అలీ ఖాన్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా గడుపుతుంది.

సైఫ్ అలీ ఖాన్ గారాల ప‌ట్టి సారా అలీ ఖాన్ ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా గడుపుతుంది.

1 / 6
ఈ ఏడాది కూలీ నెంబర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది.   

2 / 6
కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలోనూ యమయాక్టివ్ గా ఉంటుంది. 

3 / 6
ప్రస్తుతం సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నెట్టింట ఈ  ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్స్ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి.

4 / 6
సౌత్ నుండి కూడా పిలుపు అందిందట. కాని మంచి కథ మరియు హీరో కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతోంది. 

5 / 6
ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందంట సారా అలీ ఖాన్ కు.. త్వరలోనే ఈ అమ్మడు సౌత్ లో అడుగు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. 

6 / 6
Follow Us
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..

వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి

ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..

అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..

ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది

ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!

రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!

జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?

రియాద్‌ టార్గెట్‌గా చెలరేగిన హౌతీలు.. ఇరాన్‌లో అమల్లోకి కోడ్ 100

అందరికి చుక్కలు చూపించిన నాగ్.. వీడియోస్ చూపించి మరీ ఊతికారేసాడు.