3 / 5
అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లిన స్యామ్.. అక్కడ్నుంచి ఇండోనేషియా, ఇస్తాంబుల్, ఇటలీ అంటూ చాలా దేశాలు తిరిగారు. లైఫ్ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యే కెప్టెన్ మార్వెల్ చిత్రానికి సీక్వెల్ ది మార్వెల్స్ తెలుగు ప్రమోషన్ స్యామ్ చేసారు. అందులోనూ చాలా యాక్టివ్‌గా కనిపించారు సమంత. పైగా బన్నీ, విజయ్ తనకు ఇన్‌స్పిరేషన్ అని తెలిపారు.