Samantha Ruth Prabhu: సమంత మరో సమస్యతో బాధపడుతుందా..? అదేంటంటే

|

Jan 31, 2024 | 2:56 PM

స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మరి సక్సెస్ లు అందుకుంది సామ్. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

1 / 5
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది సమంత. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మరి సక్సెస్ లు అందుకుంది సామ్. 

2 / 5
టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇటీవలే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

3 / 5
ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటుంది సామ్. 

4 / 5
అయితే మాయోసైటిస్ మాత్రమే కాదు సమంత మరో సమస్యతోనూ బాధపడుతుందట.. సమంతకు పూలంటే ఎలర్జీ అంట. 

5 / 5
తనకు పూల ఎలర్జీ ఉందని గతంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. పూలతో ఎక్కువ సమయం గడపలేను అని తెలిపింది సామ్. 