5 / 5
అయితే నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ విషయంలో మొదట్లో చాలా బాధ పడేదాన్ని. ఈ బాధతో రాత్రుళ్లు నిద్ర కూడా పోని సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అలవాటైపోయింది. వాటిని పట్టించుకోవడం మానేశాను. అయితే నిజమైన అభిమానుల చేసే సద్వివిమర్శలను మాత్రం స్వీకరిస్తాను. వాటికి తగ్గుట్టుగా నన్ను నేను మార్చుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది