AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లెపూలు పెట్టుకున్న ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.. టాలీవుడ్‌నే షేక్ చేసిన స్టార్ బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కుర్రకారు కలల యువరాణి అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ నటికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

Samatha J
|

Updated on: Feb 03, 2025 | 4:29 PM

Share
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న సమంత, వరస బ్లాక్ బస్టర్స్ హిట్ అందుకుంటూ టాలీవుడ్‌నే షేక్ చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని, వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది.

1 / 5
ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా హిట్ కావడంతో, టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. సమంత నటిస్తుంది అంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ ఆ రోజుల్లో మార్మోగిపోయింది.

2 / 5
ఇక కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడం, తర్వాత డివోర్స్, మయోసైటీస్ ఇలా అనేక సమస్యలు సమంతను వెంబడించాయి.

3 / 5
దీంతో ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సామ్. అయితే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. మల్లెపూలు పెట్టుకుని అందంగా ఉన్న సమంత చిన్ననాటి ఫొటో ట్రెండ్ అవుతుంది.

4 / 5
ఇది చూసిన వారందరూ మల్లెపూలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా అంటూ, ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. మరీ ఆ ఫొటోపై మీరు ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా