Allu Arjun – Pushpa 2: పుష్పలో సమంత ఊ అంటావా..! మరి పుష్ప 2 లో ఎవరంటే.?

| Edited By: Anil kumar poka

Jan 12, 2024 | 6:54 AM

బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్‌ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప నార్త్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా బిగ్ కాన్వస్‌ను సిద్ధం చేస్తోంది పుష్ప రాజ్‌ టీమ్. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటమే కాదు, నార్త్ ఆడియన్స్‌కు సౌత్ మాస్ కంటెంట్ సత్తా ఏంటో చూపించింది.

1 / 6
బాక్సాఫీస్ దగ్గర పుష్ప రాజ్‌ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప నార్త్ ఆడియన్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా బిగ్ కాన్వస్‌ను సిద్ధం చేస్తోంది పుష్ప రాజ్‌ టీమ్.

2 / 6
అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయటమే కాదు, నార్త్ ఆడియన్స్‌కు సౌత్ మాస్ కంటెంట్ సత్తా ఏంటో చూపించింది.

3 / 6
తొలి భాగం సంచలన విజయం సాధించటంతో సీక్వెల్‌ను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్‌. తొలి భాగం సక్సెస్‌లో ఐటమ్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది.

4 / 6
అల్లు అర్జున్‌తో పాటు సమంత ఆడి పాడిన ఊ అంటావా... పాట సౌత్ నార్త్ ఆడియన్స్‌ను షేక్ చేసింది.  అందుకే సీక్వెల్‌లోను అలాంటి ఓ పాటను ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్‌. తాజాగా ఆ పాట షూటింగ్ మొదలైంది.

5 / 6
పుష్ప పార్ట్‌ 2 కోసం రెడీ చేస్తున్న ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆడి పాడుతున్నారు. ఊ అంటావా పాటలో సమంత మాత్రమే బన్నీతో స్టెప్పేశారు. కానీ ఇప్పుడు సీక్వెల్‌ కోసం సిద్ధం చేస్తున్న ఐటమ్ సాంగ్‌లో కృతి సనన్‌, దిశా పాట్ని... ఇద్దరూ ఐకాన్‌ స్టార్‌తో కలిసి స్టెప్పేస్తున్నారు.

6 / 6
ఐటమ్ సాంగ్స్ ఇవ్వటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న దేవీ శ్రీ ప్రసాద్‌, పుష్ప 2 కోసం మరో బ్లాక్ బస్టర్ ట్యూన్‌ను సిద్ధం చేశారు. ఈ పాటతో మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు పుష్పరాజ్‌.