
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది సాయి పల్లవి.


sai-pallavi-

అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు.


త్వరలోనే ఈ ముద్దుగుమ్మ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతోందని టాక్.