Sai Pallavi: ట్విట్టర్లో వైరల్ అవుతున్న సాయి పల్లవి.. ఎందుకంటే ??
అటు నువ్వే.. ఇటు నువ్వే.. అనే పాట గుర్తుంది కదా..! సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే గుర్తుకొస్తుందిప్పుడు. ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తున్నారు. పైగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అన్నిచోట్లా ఈమె ట్రెండింగ్ ఇప్పుడు. ఉన్నట్లుండి సాయి పల్లవి ఈ రేంజ్‌లో వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి..? ఆ మధ్య సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి.. ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నారు.