1 / 7
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సదా. జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రానికే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం టీవీ షోలలో సైతం సందడి చేస్తుంది. తాజా ఈ భామ సోషల్ మీడియాలో షోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.