Vijay Deverakonda: సీక్వెల్ బాట లో విజయ్ దేవరకొండ.. గీత గోవిందం-2 పై అప్డేట్..

|

Nov 16, 2023 | 5:24 PM

ఈ రోజుల్లో ఓ సినిమా కథను రెండున్నర గంటల్లో చెప్పలేకపోతున్నారు దర్శకులు. అందుకే మాట్లాడితే సీక్వెల్స్ అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా చేరినట్లు తెలుస్తుంది.ఈయన చేస్తున్న సినిమాల్లో ఒకటి 2 పార్ట్స్‌గా రానుంది. మరి ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా అడరజన్ సినిమాలు కమిటయ్యారు రౌడీ హీరో.

1 / 6
ఈ రోజుల్లో ఓ సినిమా కథను రెండున్నర గంటల్లో చెప్పలేకపోతున్నారు దర్శకులు. అందుకే మాట్లాడితే సీక్వెల్స్ అంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా చేరినట్లు తెలుస్తుంది.

2 / 6
ఈయన చేస్తున్న సినిమాల్లో ఒకటి 2 పార్ట్స్‌గా రానుంది. మరి ఏంటా సినిమా..? దానికి దర్శకుడెవరు..? విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా అడరజన్ సినిమాలు కమిటయ్యారు రౌడీ హీరో.

3 / 6
అందులో పరశురామ్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సంక్రాంతి టార్గెట్ ఉంది కాబట్టి పరశురామ్ సినిమాను త్వరగా పూర్తి చేస్తున్నారు విజయ్. దాంతో పాటు గౌతమ్ సినిమాకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు విజయ్.

4 / 6
పాన్ ఇండియా సినిమాగా గౌతమ్ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముందు శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నా.. ఆమె డేట్స్ కుదరకపోవడంతో రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమా తర్వాత పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు గౌతమ్.

5 / 6
పోలీస్ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్‌గా హీరో ఎదిగే క్రమాన్ని చూపించబోతున్నారు గౌతమ్. విజయ్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. కథ భారీగా ఉండటంతో ఒక భాగంలో చెప్పడానికి కుదరట్లేదని..

6 / 6
అందుకే పార్ట్ 2 చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పైగా ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ బాగా కలిసొస్తుంది. అందుకే VD12 కి ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నారు మేకర్స్. 2024లోనే ఈ సినిమా విడుదల కానుంది. అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నారు.