2 / 5
సింగం ఎగైన్ సక్సెస్ బాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో పాటు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందుకే ఆ హై అలా ఉండగానే మరిన్ని సినిమాలు లైన్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.