
రీతూ వర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఈ తెలుగు ముద్దుగుమ్మ.

ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

ఇటీవలే నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలో నటించింది ఈ వయ్యారి భామ

ఈ అమ్మడు అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది..

తమిళ హీరో శివకార్తికేయన్ తో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది.