AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Varma: ఇది కదా అందం.. ఇది కదా తెలుగుదనం.. ఇది కదా యవ్వనం.. రీతూ వర్మ వావ్ ఫొటోస్.

తెలుగమ్మాయ్ రీతూవర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా దిగింది. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కేశవ’, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

Anil kumar poka
|

Updated on: Aug 08, 2023 | 7:53 PM

Share
తెలుగమ్మాయ్ రీతూవర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా దిగింది.

1 / 7
ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

2 / 7
‘పెళ్లి చూపులు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కేశవ’, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

3 / 7
గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ అభిమానులను ఆకట్టుకుని.. ఎంతో పాపులారిటీని సంపాదించింది.

4 / 7
యువ హీరోలతో పాటు పలువురు అగ్రనటుల సరసన సైతం ఈమె నటించి మెప్పించింది.

5 / 7
ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందం, అభినయం ఉన్న ఈ భామకు భారీ ఆఫర్స్ అయితే రావాడం లేదు.

6 / 7
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ భామ. కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యడితాల్ అనే సినిమాలో నటించింది.

7 / 7
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో

బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో

ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే