2 / 6
సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించి సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది.